కూకట్పల్లి సీనియర్ కాంగ్రెస్ నేత సాదు ప్రతాపరెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు: బండి రమేష్

August 10, 2026 | తెలంగాణ

జనం న్యూస్ ఆగస్టు ఎన్ని 10 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సాదు ప్రతాపరెడ్డి జన్మదినవేడుకలు బాలాజీనగర్ లో ఘనంగా జరిగాయి. టీపీసీసీ ఉపాధ్యక్షులు,కూకట్పల్లి పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ హాజరై ప్రతాపరెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పారిశుధ్య మహిళా కార్మికులకు చీరల పంపిణి చేశారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ మరియు డివిజన్ అధ్యక్షులు తూము వేణు,సంధ్య,రాజేష్ ,సీనియర్ నేతలు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు,కొండలరెడ్డి,విఠల్ రెడ్డి,మహిళా నేతలు స్వరూప గౌడ్,రజని,అపర్ణ నాయుడు తో పాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper