ఘనంగా ప్రపంచ 187 వ ఫోటోగ్రఫీ దినోత్సవం
జనం న్యూస్ 19 ఆలేరు యాదాద్రి జిల్లా మండల రిపోర్టర్ ఎండి జహంగీర్ ఆలేరు పట్టణంలో బుధవారం రోజున మండల ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాయపురం నర్సింలు ఆధ్వర్యంలో ప్రపంచ 187 వ ఫోటోగ్రఫీ దినోత్సవ జరిపారు సందర్భంగా మండల కేంద్రంలో కెమెరా సృష్టికర్త లూయిస్ డాగ్ రే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించి జెండా ఆవిష్కరణ కేక్ కట్ చేయడం జరిగింది . ఇట్టి కార్యక్రమంలో జిల్లా కోశాధికారి తునికి దశరథ , జిల్లా సహాయ కార్యదర్శులు ఆకుబత్తిని ప్రభాకర్ , ఇపకాయల ప్రభాకర్ ,మండల ప్రధాన కార్యదర్శి కోళ్ల నరేష్ కుమార్, మండల కోశాధికారి సీసా రాజేష్, మండల ఉపాధ్యక్షులు వట్టిపల్లి శివకుమార్ , మండల సీనియర్ ఫోటోగ్రాఫర్లు రాయపురం భాస్కర్ శేఖర్ ,గంజి వెంకటేష్ తదితరులు ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు