చిలిపి చెడు మండల తాసిల్దారుగా బాధ్యతలు స్వీకరించిన శివకుమార్

June 1, 2026 | ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్ జూన్ 1 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం నూతన తహసిల్దారుగా శివకుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు ఇంతకుముందు పని చేసినటువంటి తహసిల్దార్ సహదేవ్ బదిలీపై నర్సాపూర్ ఆర్డీవో కార్యాలయానికి వెళ్లారు అలాగే ఆర్ఐలుగా శ్రీహరి విజయలక్ష్మి బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ రెవిన్యూ సంబంధిత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు

🌐 Select Language:
📰 ePaper