టిడిపి కేంద్ర కార్యాలయంలో సర్ సమావేశంలో పాల్గొన్న బుద్ధ నాగ జగదీష్

June 2, 2026 | ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్ జూన్ 2 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం మంగళగిరిలో జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ఆహ్వానం మేరకు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అరుకు పరిశీలకులు బుద్ధ నాగ జగదీశ్వరరావు సర్ పై నేడు జరుగుచున్న కార్యక్రమానికి కేంద్ర కార్యాలయానికి చేరుకొని సమావేశంలో పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper