తప్పిపోయిన చిన్నారులు.. కుటుంబ సభ్యులకు అప్పగింత

June 4, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 04 జూన్ బిచ్కుంద కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని బస్టాండ్లో గురువారం ఉదయం తప్పిపోయిన ఇద్దరు చిన్నారులను గుర్తించి వారి తల్లి కడమంచి అనిత( భర్త రాములు) ఎల్లమ్మ కొచ్చా నివాసి బిచ్కుంద వారిని క్షేమంగా పోలీసులు అప్పగించారు.ఈ సమాచారం అందిన వెంటనే స్పందించి సహకరించిన ప్రజలకు సంబంధిత అధికారులకు బిచ్కుంద ఎస్సై రాజు కృతజ్ఞతలు తెలిపారు. చిన్నారులు సురక్షితంగా కుటుంబ సభ్యుల వద్దకు చేరుకోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

🌐 Select Language:
📰 ePaper