తల్లి దివ్యాంగుల సేవాసమితి కమిటీ ఎనుక

August 18, 2026 | తెలంగాణ

జనం న్యూస్ ఆగస్టు 18 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం హనుమకొండ జిల్లా తల్లి దివ్య సమితి జిల్లా అధ్యక్షురాలు పోతుగంటి సరోజన వైస్ ప్రెసిడెంట్ సుధాకర్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా కమిటీ మండల తల్లి దివ్యాంగుల సేవాసమితి తడాకా సంతోష్ ను శాయంపేట మండలం కార్యదర్శిగా ఎన్నిక చేశారు అనంతరం శాయంపేట మండల తల్లి దివ్యాంగుల సేవాసమితి ఉపాధ్యక్షులు గా కే రవీందర్ ఎన్నికలు నట్లు వారు తెలియజేశారు అనంతరం ఎన్నికైన వారు జిల్లా అధ్యక్షురాలు పోతుగంటి సరోజన కు వైఎస్ ప్రెసిడెంట్ సుధాకర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు….

🌐 Select Language:
📰 ePaper