నందికొండ మున్సిపల్ కమిషనర్ గా ఎస్ కోటేశ్వరరావు బాధ్యతల స్వీకరణ

August 3, 2026 | తెలంగాణ

జనం న్యూస్ -ఆగస్టు 3- నాగార్జునసాగర్ టౌన్-నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ మున్సిపల్ కమిషనర్ గా ఎస్ కోటేశ్వరరావు సోమవారం రోజున బాధ్యతలు స్వీకరించారు, గతంలో ఇక్కడ పనిచేసిన మున్సిపల్ కమిషనర్ సిహెచ్ సైదులు కమిషనర్ పరిపాలనా కార్యాలయం(సిడిఎంఎ) ఆఫీసుకు బదిలీగాక, ఆ స్థానంలో ఎస్ కోటేశ్వరరావు నందికొండ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు, కొత్తగా వచ్చిన మున్సిపల్ కమిషనర్ కు నందికొండ మున్సిపల్ కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికారు.

🌐 Select Language:
📰 ePaper