కూటమి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్న సురేంద్ర- సత్యనారాయణ

August 3, 2026 | ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్ ఆగస్టు 3 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి పట్టణం గవరపాలెం 81 వ డివిజన్ గంగిరేం చెట్టు వద్ద యల్లపు వారి వీధి లో ఇంటి ఇంటికి కూటమి ప్రభుత్వం లో భాగంగా 81 టీడీపీ ఇంచార్జ్,ఏపీ గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళా సురేంద్ర కూటమి నాయకులు తో కలిసి ఇంటి ఇంటికి ప్రచారం నిర్వహించారు, ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో బోగలింగేశ్వర దేవస్థానం చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ,యల్లపు జగన్నాధరావు,81 టీడీపీ ప్రధాన కార్యదర్శి కాండ్రేగుల చిన్న,కాండ్రేగుల జోగేంద్ర,కొణతాల బాల,జొన్నాడ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper