ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య బోధన : సర్పంచ్ రాజ్ కుమార్
జనం న్యూస్ జూన్ 11. 06. 2026సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ వీరేశంజహీరాబాద్. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య బోధనతో పాటు అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని, తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కార్ బడిలోనే చేర్పించాలని మనియర్ పల్లి గ్రామ సర్పంచ్ బ్యాగారి రాజ్ కుమార్ అన్నారు. నేడు ఉదయం పాఠశాల ఉపాధ్యాయుల తో కలిసి గ్రామంలో జరిగిన బడిబాట కార్యక్రమంలో సర్పంచ్ పాల్గొని ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలపై అవగాహనా కల్పించారు.