మాకు వంతెన నుంచి కలెక్టర్ బంగాళా వెళ్లే రోడ్డు మీదకి వాహనాలుదిగేలా ఎత్తు చేయరా అధికారులు
జనం న్యూస్ జూన్: 04 ముమ్మిడివరం ప్రతినిధి అమలాపురం నియోజకవర్గం అమలాపురంలో ఈదరపల్లి11వ వార్డు పోస్టల్ కాలనీ వీధి. నుండి నుండి ఈదరపల్లి కొంకపల్లి. కలెక్టర్ గారి బంగ్లాకు వెళ్లాలన్న. ఆ వంతెన దాటి వెళ్లాలి కానీ.. ఆ వంతెన చూస్తే చాలా ప్రమాదకరంగా ఉంది. కలెక్టర్ బంగ్లా రోడ్డు నుంచి ఇవతలకి పోస్టల్ కాలనీ కి రావాలంటే. ఒకరు ఆగి రావాలి లేదంటే. ఆ మురికి కలువలో పడిపోవడం ఖాయం. గతంలో ఆటో తిరగబడిపోయింది. చాలామంది ఆ గోతులో పడిపోయారు. ఇంత జరుగుతున్న. అధికారులు పట్టించుకోవడం. లేదని జానీ భాష సేవ సమితి. అధ్యక్షులు. షేక్ కరిముల్లా బాబా ప్రభుత్వ అధికారులు పరిశీలన చేసి బ్రిడ్జి మీద నుంచి దిగేలా రోడ్డు మార్గం నిర్మించాలని షేక్ కరి ముల్లా కోరుతున్నారు ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోతే తమ సొంత డబ్బులతో ఆ బ్రిడ్జి పనులను మరమ్మతులు చేసుకుంటామని ఆయన మీడియాకు తెలిపారు