మాజీ మంత్రి టి.హరీష్ రావు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం

June 3, 2026 | తెలంగాణ

జనం న్యూస్ హైదరాబాద్ 03-06-2026 మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు సిద్దిపేట శాసనసభ్యులు జన్మదిన సందర్భంగా ఈ రోజు హైదరాబాద్ లో వారిని నివాసంలో కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం తో పాటు,, మొగుడంపల్లి మండల్ షికారి గోపాల్ ,, మొహమ్మద్ ఇమ్రాన్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జహీరాబాద్* తదితరులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు

🌐 Select Language:
📰 ePaper