రాచన్న స్వామి మొబైల్ షాప్ ప్రారంభం
జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్. బి వీరేశం 24. 08. 2026 జహీరాబాద్ నియోజకవర్గం: రాచన్న స్వామి మొబైల్ షాప్‌ను ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై. నరోత్తం సోమవారం సాయంత్రం 6 గంటలకు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా షాప్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా ప్రారంభమైన మొబైల్ షాప్ ప్రజలకు నాణ్యమైన మొబైల్ ఫోన్లు, సంబంధిత ఉపకరణాలు అందుబాటులోకి తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమానికి పలువురు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, వ్యాపారులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై రాచన్న స్వామి మొబైల్ షాప్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది.