రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీపీకి పట్టుబడిన రెవెన్యూ అధికారులు
జనం న్యూస్ 25 ఆలేరు యాదాద్రి జిల్లా మండల రిపోర్టర్ ఎండి జహంగీర్. ఆలేరు పట్టణ కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో సోమవారం రోజున తాసిల్దార్ కార్యాలయం పై ఏసీబీ దాడులు చేశారు ఒక రైతు నుంచి 14000 లంచం తీసుకుంటూ పట్టుబడిన ఆలేరు రెవెన్యూ ఇన్స్పెక్టర్ వేముగంటి పూర్ణచందర్రావు మరియు షేక్ బాషా జిపిఓను పట్టుకున్నారు కేసు నమోదు చేసి ఎసిపి నాంపల్లి అధికారులకు అప్పజెప్పారు