రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు

June 19, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ :భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నిరంతరం పోరాడుతూ, సామాజిక న్యాయం, సమానత్వం, సోదరభావం అనే విలువలను దేశ ప్రజల్లో బలోపేతం చేస్తూ ముందుకు సాగుతున్న లోక్‌సభ ప్రతిపక్ష నాయకులు & కాబోయే మన దేశ బావి భారత ప్రధాని *శ్రీ రాహుల్ గాంధీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.*మీ నాయకత్వం లో భారతదేశం మరింత బలంగా, సమానత్వంతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ.*ప్రజల కోసం నడిచే అడుగు…* *న్యాయం కోసం చేసే పోరాటం…**యువతకు స్ఫూర్తి… **జననేత రాహుల్ గాంధీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలతో…”* *ఆముదాలపెల్లి మల్లేశం గౌడ్* కాంటెస్టెడ్ ఎమ్మెల్యే పరకాల

🌐 Select Language:
📰 ePaper