శనీశ్వరున్నీ దర్శించుకున్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం

May 17, 2026 | తెలంగాణ

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్. 17. 05. 2026- శని అమావాస్య సందర్భంగా ఈ రోజు ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం గారు ఝరా సంఘం మండలం బర్దిపూర్ శ్రీ దత్తగిరి ఆశ్రమంలో గల శ్రీ శనీశ్వరుణ్ణి దర్శించుకకుని తైలాభిషేకం చేసి ప్రత్యేక పూజలు జరపడం జరిగింది, మరియు కుప్పానగర్ గ్రామం లో గల శ్రీ గుబ్బడి సంఘమే శ్వర స్వామి వారిని దర్శించు కుని ప్రత్యేక పూజలు జరప డం జరిగింది,ఈ కార్యక్ర మంలో మాజీ జడ్పీ టీసీ పండరీనాథ్ మాజీ సర్పంచ్ లు శంకర్,నారాయణ,జి. నర్సింలు, జి.మల్లేశం,చెంగల్ జైపాల్,పవన్ రాథోడ్,మితున్ రాథోడ్,తదితరులు ఉన్నారు

🌐 Select Language:
📰 ePaper