5న నాగిరెడ్డిపల్లె మారెమ్మ జాతర.

June 3, 2026 | తెలంగాణ

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. 03-06-26 కోరిన కోర్కెలు తీర్చే నాగిరెడ్డి పల్లెలో వెలసిన ఏడూర్ల మారెమ్మగా భక్తులు కొలుచు కుంటారు . అమ్మవారి జాతర 5. 6. 7 తేదీ లలో 3 రోజులపాటు నిర్వహించ నున్నట్లు ఆలయ నిర్వహక కమిటీ తెలిపారు. పురాతన కాలం నుండి నాగిరెడ్డి పల్లెలో మారెమ్మ గుడి ఉంది. ఏడూర్ల. మారెమ్మ జాతరను గతంలో పెద్ద ఎత్తున నిర్వ హించేవారు. ప్రస్తుతం నాగిరెడ్డి పల్లె పంచాయతీకి పరిమితం అయినదని అన్నారు. నాగిరెడ్డి పల్లె అర్బన్ పరిధిలో మారెమ్మ గుడి తలమానికంగా నిలుస్తోం దని ప్రస్తుతం ఆలయం ఇప్పు డిప్పుడే భక్తుల సహకారంతో అభివృద్ధి చెందుతుంద న్నారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని వారు కోరారు.

🌐 Select Language:
📰 ePaper