మాజీ ఎమ్మెల్యేగండ్ర పరామర్శ.
జనం న్యూస్ మే 25 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి :శాయంపేట మండలంలోని మైలారం గ్రామ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గండ్ర అభిమాని మోతే సమ్మయ్య తండ్రి కీ.శే. మోతె జానయ్య స్వర్గస్థులవ్వగా విషయం తెలిసిన వెంటనే వారి ఇంటికి వెళ్ళి వారి పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగడ సానుభూతి తెలిపిన భూపాలపాల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి . వారి వెంట పి ఎ సి ఎస్ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి మండలం అధ్యక్షులు మనోహర్ రెడ్డి వివిధ గ్రామాల బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు….