తెలంగాణ

సంగారెడ్డి జిల్లా కోహిర్ మండల్ సజ్జాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు రాక నిలిచిపోయిన కట్టడాలు

సంగారెడ్డి జిల్లా కోహిర్ మండల్ సజ్జాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు రాక నిలిచిపోయిన కట్టడాలు

జనం న్యూస్ 17/11/2026 తెలంగాణ ప్రభుత్వం పేదవాడి ఏదింటి కల సహకారం చేయడానికి ఇందిరమ్మ ఇల్లు తెలంగాణ ప్రజలకు అందించడానికి పేదాడి కలను సాకారం చేయడానికి కృషి చేయడం అనమే లక్ష్యంగా హౌసింగ్ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు పేదవాడికి ఐదు లక్షలతో ఇల్లును నిర్మించడానికి కృషి చేస్తున్నామంటూ తెలియజేస్తున్నారు కానీ ఫీల్డ్ వర్క్ లో మాత్రం పేదవాడికి అప్పుచేసి ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడానికి అప్పు తీసుకొచ్చి బేస్మేటు లెంటలు వరకు పూర్తి చేసిన కూడా బిల్లులు రావడం లేదు ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే ఓ పేదవాడి ఆవేదన తెలంగాణ ప్రభుత్వము అర్థం చేసుకొని వెంటనే ఆగి ఉన్న బిల్లులను విడుదల ఆయన పూర్తిగా ఇల్లు నిర్మించుకోవడానికి కృషి చేయాలని సంగారెడ్డి జిల్లా కోహిర్ మండల్ సజ్జాపూర్ గ్రామానికి చెందిన రిజ్వానా దూదేకుల రఫీ ఆవేదన తెలుపు జరిగింది

ఇ-పేపర్