తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలో అమరవీరుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించిన గజ్జి శంకర్

June 3, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జూన్ 2 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం హన్మకొండ జిల్లా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన బి ఆర్ ఎస్ తెలంగాణ రాష్ట్ర సీనియర్ నాయకుడు గజ్జి శంకర్ అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎంతో మంది ఉద్యమ కారులు తమ ప్రాణాలను బలిదానం చేశారు అందువల్ల మనము ప్రతి సంవత్సరం జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాము వారి త్యాగాల వల్లే మాన రాష్ట్ర మానకు దక్కించుకున్నామని తెలియజేశారు…..

🌐 Select Language:
📰 ePaper