తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల దుష్ఫలితం పట్టించాయి విద్యార్థులను అరెస్టు చేయడం ఇదే మొదటిసారి
జనం న్యూస్ 04 జూన్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ గద్వాల శాఖ నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి గద్వాల పర్యటనలో భాగంగా గద్వాలకు విచ్చేస్తున్న తరుణంలో విద్యారంగ సమస్యలపై ఈ యొక్క పర్యటనను అడ్డుకుంటామని దాని కారణంగా పోలీసులు అర్ధరాత్రి మూడు గంటలకు ఒక దొంగల మాదిరిగా ఇండ్లలోకి వచ్చి ఎబివిపి కార్యకర్తలను అరెస్టు చేయడం బాధాకరం రాష్ట్ర ప్రభుత్వం నేటికీ పాఠశాలలు ప్రారంభం అవుతున్నప్పటికీ ఈరోజు వరకు కూడా ప్రభుత్వ పాఠశాలల యొక్క సమస్యలకు గాని అదే విధంగా జూనియర్ కళాశాలలో సమస్యలుగానే అదే విధంగా డిగ్రీ కళాశాల సమస్యలు గానీ ఏ రకమైన సమస్యలను పట్టించుకోకుండా నిమ్మకి నిరత్తినట్టుగా వ్యవహరిస్తుంది ఈరోజు ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకి రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పి సంవత్సరాలుగా విద్యార్థుల యొక్క రియంబర్స్మెంట్ మరియ స్కాలర్షిప్లను ఆపివేసి ఈరోజు విద్యార్థుల యొక్క చావులకు మరణాలకు కారణమవుతున్నటువంటి ప్రభుత్వాలను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని ప్రభుత్వానికి నివేదికలు సమస్యల గురించి విన్నవించిన పట్టించుకున్న ప్రభుత్వం కేవలం వాళ్ళ యొక్క స్వలాభం కోసం మాత్రమే జిల్లాల్లో పర్యటిస్తూ రాజకీయంగా మాత్రమే ఈ యొక్క అభివృద్ధికి తోడ్పడుతుంది తప్ప విద్యార్థులు పూర్తిగా నాశనం చేస్తున్న ప్రభుత్వాన్ని రాబోవు రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ హెచ్చరిస్తుంది రాష్ట్రంలో ఇలాంటి రాజకీయాలు ప్రజలను మభ్యపెట్టి పనులు చేస్తుంది వాళ్ల సొంత స్వార్థాల కోసం తెలంగాణ ప్రభుత్వాన్ని దుష్పార్దులాడుతున్నారు. ఇలాంటి రాజకీయ నాయకులు ఉన్నంతవరకు మన బ్రతుకులు ఎక్కడ చేసిన గొంగడి అక్కడే ఉంటుంది తప్ప ప్రయోజనం ఏమీ లేదు తెలంగాణ ప్రభుత్వంలో ఈరోజు విద్యార్థుల అరెస్టు చేస్తున్నారు అంటే తెలంగాణ దుష్ఫలితాలు మాదిరిగా ఉన్నావు ఒకసారి ప్రజల గమనిస్తున్నారు తెలంగాణ ప్రభుత్వము మునుపెమ్మడు రాజకీయ నాయకులు గాని విద్యార్థులంగానే రైతులను గాని అరెస్టు చేయడము ఇప్పుడిప్పుడే కొత్తగా కనిపిస్తున్నాయి మునుపెన్నడూ లేని విధంగా రాజకీయం చేస్తున్నారు