చలో కోడంగల్ ను విజయవంతం చేయండి.
జనం న్యూస్ జూన్ 23 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం హనంకొండ జిల్లా అధ్యక్షుడు పొడి శెట్టి గణేష్. ఉద్యమకాలకు ఇచ్చిన హామీలను ఎలాంటి కాలయాపన లేకుండా వెంటనే ప్రారంభించాలి.ఈనెల 28వ తేదీ ఆదివారం రోజున చేవెళ్ల వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి కొడంగల్ ముఖ్యమంత్రి నియోజకవర్గం వరకు ఉద్యమ తెలంగాణ ఉద్యమకారుల భారీ ర్యాలీ.ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి జిల్లాకు ఐదు కార్ల చొప్పున 30 కార్లతో రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి బయలుదేరుటకు సన్నాహాలు.కమి తన నివేదికను త్వరగా ముఖ్యమంత్రి సమర్పించాలి.కాలయాపన చేస్తే చూస్తూ ఊరుకోం.ఉద్యమకారుల ఫోరం కృషి ఫలితంగానే కమిటీ ఏర్పాటు చేసినట్లు ఆయన అన్నారు..