తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో జాతీయ డాక్టర్స్ డే వేడుకలు
జనం న్యూస్ జులై 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం జాతీయ డాక్టర్స్ డే ను పురస్కరించుకొని తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలో వివిధ ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ వైద్య కళాశాలలు లలో పనిచేస్తున్న అల్లోపతి, ఆయుర్వేద, హోమియో, యునాని, నాచురోపతి తదితర విభాగాలకు సంబందించిన ప్రభుత్వ వైద్యులకు ఆత్మీయ అభినందన కార్యక్రమం బీసీ నేత హాస్టల్ హంటర్ రోడ్ హన్మకొండ నిర్వహించారు ఈ కార్యక్రమం నకు ముఖ్య అతిధిగా ప్రాంతీయ కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. వి శ్రీకుమార్ , గౌరవ అతిధిగా ఈగ వెంకటేశ్వర్లు తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, రిటైర్డ్ ప్రొఫెసర్ గడ్డం భాస్కర్ కోడం రవిప్రకాష్ అధ్యక్షులు తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు అధ్యక్షతనలో ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ములుగు డా.వలుపదాసు చంద్రశేఖర్, రిజినల్ ఐ హాస్పిటల్ సూపరింటెండెంట్ డా వి కుమార్, భూపాలపల్లి మెడికల్ కళాశాల హెడ్ అఫ్ థ డిపార్టుమెంటు డా బేతి కవిత,డాక్టర్ మెరుగు సుధాకర్ ప్రొఫెసర్ అండ్ హెచ్ ఓ డి డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ మెడిసిన్ కి ,డాక్టర్ లక్ష్మీనారాయణ ప్రొఫెసర్ ఆర్థోపెడిక్ కి డాక్టర్ చెన్నమల్ల వెంకటరత్నం ఈఎన్టి కి , డాక్టర్ సిహెచ్ శిరీష ప్రొఫెసర్ ఎండి డిజిఓ కి ,డాక్టర్ రాకేష్ అనేసిటిస్ట్ కిడాక్టర్ ప్రీతి ఈ ఎస్ ఐ కి ,డాక్టర్ లక్ష్మీనారాయణ ప్రొఫెసర్ ఆర్థోపెడిక్ కి,డాక్టర్ దుస్స వంశీకృష్ణ మెడికల్ ఆఫీసర్ కి ,డాక్టర్ తుమ్మ సదానందం మెడికల్ ఆఫీసర్ కి ,డాక్టర్ లకుం అర్చన ప్రొఫెసర్ కి,డాక్టర్ ఆడెపు విజయలక్ష్మి రేడియాలజి ప్రొఫెసర్ కి,డాక్టర్ వైద్యం గౌతం మెడికల్ ఆఫీసర్ కి.డాక్టర్ గోసికొండ నిఖిల ఎండి పాథాలజిస్ట్ ప్రొఫెసర్ కి,డాక్టర్ గోసికొండ హరీష్ కుమార్ పల్మనాలజిస్ట్ ప్రొఫెసర్ కి, డాక్టర్ వంశీకృష్ణ మెడికల్ ఆఫీసర్ కి మొదలైన సుమారు 25 మంది పద్మశాలి ప్రభుత్వ వైద్యులకు.తెలంగాణపద్మశాలి ఉద్యోగుల సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా వారు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన వారు తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి గుర్రపు రాజమౌళి, కార్యవర్గ.సభ్యులు కోడూరి రమేష్ బూర తిరుపతయ్య కుసుమ సత్యనారాయణకొండబత్తుల రాజమౌళిమతి గోరంట్ల అనురాధ కొండా శ్రీనివాస్ బొద్దున వెంకటేశ్వర్లు దేవులపల్లి సాయిరాజ్ గోరంట్ల అశోక్ కుడికాల సత్యనారాయణ
గుండు రవీందర్ మాచర్ల శివప్రసాద్ సిరిపురం శేఖర్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా పలువురు వైద్యులు మాట్లాడుతూ పేద పద్మశాలి కుల భాంధవులకు అవసరమైన వైద్య సేవలను అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపినారు తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం చేస్తున్న పలు సామాజిక సేవా కార్యక్రమం లు పలువురు వైద్యులు వారిని అభినందించారు….