బీ సీ రాజ్యాధికారమే లక్ష్యం సమరభేరికి బయలుదేరిన నాయకులు

July 6, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ జులై 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం తీన్మార్ మల్లన్న రాజ్యాధికార సమరభేరికి తరలి వెళ్ళిన బీసీ ప్రజలు, బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ తెలంగాణ కొమురయ్య పటేల్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మండల అధ్యక్షుడు మాచర్ల సదానందం, పరకాల మండల అధ్యక్షుడు రంగు వెంకన్న రవీందర్ పిట్టే వెంకటేశ్వర్లు పటేల్ మాట్లాడుతూ, తీన్మార్ మల్లన్న బీసీల రాజ్యాధికారం కోసం ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుండి 75 సంవత్సరాల నుండి బీసీలకు రాజ్యాధికారం రాలేదు తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి కాలేదు బీసీ కులాలు 130 కులాలు బీసీ జనాభా 60 శాతం ఉన్నాము బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ అందరం 90 శాతం ఉన్నాము 90 శాతానికి రాజ్యాధికారం రాలేదు అందుకే బీసీల రాజ్యాధికారం కోసం బీసీ పార్టీ తెలంగాణ రాజ్యాధికా పార్టీ పెట్టినాడు తీన్మార్ మల్లన్న బీసీ కులాలు అందరూ బీసీ రాజకీయ నాయకులు అందరూ విద్యార్థి నాయకులు మహిళా నాయకులు అందరూ మన ఓటు మనము వేసుకొని తెలంగాణ రాజ్యాధికార పార్టీని గెలిపించుకొని రాజ్యాధికారాన్ని సాధించుకొని తీన్మార్ మల్లన్న ముఖ్యమంత్రిగా చేసుకుందాం. మన బీసీ హక్కులు రాజ్యాధికారాన్ని సాధించుకుందాం మనం అందరం తీన్మార్ మల్లన్నను మద్దతు ఇచ్చి ముందుకు తీసుకుపోదామని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో మాచర్ల కవిత భాషని చైతన్య మామిడి అరుణ నోటంకి మంజుల బండి సూరమ్మ వాసవి రామ గొట్టిముక్కుల లక్ష్మికుక్కల రాజక్క చిన్న పోయిన సరోజన తుప్పర్ల మా లక్ష్మి మేకల సునీత నా గుర్ల సాంబక్క మేకల సమ్మక్క సునీత నవి ననిబి అకుంబి మాటేటి మన అక్క మహిళా అధ్యక్షురాలు నువ్వు కంటి శ్రీనివాస్ మార్త ఆర్కే రవీందర్ ఎస్ రెడ్డి నాగరాజు సిద్ధార్థ గణేష్ సిరికొండ గోపాల్ చారి తదితరులు పాల్గొన్నారు….

🌐 Select Language:
📰 ePaper