నందలూరు పోలీసుల ఆధ్వర్యంలో టంగుటూరు లో గ్రామసభ

September 4, 2026 | ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా రాబోవు ఎన్నికలనేపథ్యం లో నందలూరు ఎస్సై మల్లికార్జున్ రెడ్డి తన సిబ్బందితో నందలూరు మండలం లోని టంగు టూరు అరుంధతివాడలో ఈరోజు గ్రామసభ నిర్వ హించినారు. అక్కడి ప్రజలకు రాబోవు స్థానిక ఎన్నికలు లలోఎటువంటి గొడవలకు వెళ్లకుండా శాంతియుత వాతా వరణంలో ఎన్నికలు జరిగే విధంగా సహ కరించాలని లేనిపక్షంలో కఠినంగా వ్యవహరించి కేసులు నమోదు చేస్తామని హెచ్చరిం చారు. మరియు రాబోవు వినాయక చవితిని శాంతియుత వాతా వరణంలోజరుపుకోవాలని చెప్పారు అలాగే సైబర్ నేరాలు, మరియు బాల్య వివాహలు పై అవగాహన కల్పించడం అయినది.

🌐 Select Language:
📰 ePaper