ఆంధ్రప్రదేశ్

ఎంపీటీసీ/జడ్పీటీసీ ఎన్నికలు–2026కు సంబంధించి నియోజక వర్గాల పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితా విడుదల

ఎంపీటీసీ/జడ్పీటీసీ ఎన్నికలు–2026కు సంబంధించి నియోజక వర్గాల పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితా విడుదల

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా సెప్టెంబర్ 15, జడ్పిటిసి, ఎంపీటీసీ లకు సంబంధించిన ముసాయిదా జాబితా విడుదల చేసినట్లు ఎంపీడీవో కేఆర్ఎం ప్రసాద్ తెలియజేశారు. ప్రజా పరిషత్ ఎంపీటీసీ కార్యాలయం తహ సీల్దార్ కార్యాలయం అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాలలో ప్రజల పరిశీలనార్థం మంగళ వారం అందుబాటులో ఉంచడ మైనది.ప్రజలు సంబంధిత కార్యాలయాలలోపోలింగ్ ,స్టేషన్లముసాయిదా జాబితాను పరిశీ లించగలరు. ఏవైనా అభ్యంత రాలు/సవరణలు ఉంటే 16 -09-20 26వ తేదీ లోగా మండల ప్రజా పరిషత్ కార్యా లయం నందు లిఖితపూర్వకంగా ఇవ్వవలసిందిగా కోరడమైనది మండల పరిషత్ అభివృద్ధి అధికారి కె ఆర్ఎం ప్రసాద్ తెలియజేశారు.

ఇ-పేపర్