తోటి మిత్రునికి ఆర్థిక సాయం

May 23, 2026 | తెలంగాణ

జనం న్యూస్ మే 23 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని పదవ తరగతి 2006 బ్యాచి మిత్రుడు గోరంట్ల ప్రశాంత్ తండ్రి గోరంటల సమయ్య అనారోగ్యంతో చనిపోవడం చాలా బాధాకరం ఈ విషయం తెలుసుకున్న పదవ తరగతి 2006 బ్యాచి మిత్రులు అందరూ కలిసి తోటి మిత్రుడైన గోరంట్ల ప్రశాంత్ కి ఒక క్వింటాల్ 6000 విలువగల బియ్యం అందజేశారు తన తోటి మిత్రులు ఏ విధమైన సాయం చేయడానికి అయినా వెనుకాడ భూమాని అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో మార్క శ్రావణ్ నంద సుమన్ అమ్మ కిరణ్ రేణికుoట్ల పృథ్విరాజ్ కోకిల మహేష్ కోకిల శరత్ పల్లెబోయిన సురేష్ మహేందర్ ఎస్ఎస్సి 2006 బ్యాచ్ మిత్రులు పాల్గొన్నారు….

🌐 Select Language:
📰 ePaper