జనం న్యూస్ నవంబర్ 26 బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణ రెడ్డి,ఆదేశాల మేరకు బుధవారం రోజు న బీబీపేట మండల కేంద్రంలో సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ బాధితుల ఇంటి వద్ద అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీబీపేట బిజెపి మండల నాయకులు పోసు శివకుమార్, పొన్నాల మల్లేశం పాల్గొన్నారు.
