అన్యాయంగా నడుస్తున్న మధ్యాహ్నం

August 25, 2026 | తెలంగాణ

జనం న్యూస్ శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని ఉన్నంత బాలికల పాఠశాలలో పేరు ఎవరిది మధ్యాహ్నం భోజనం పట్టించుకోని అధికారులు పట్టించుకోని అధికారులు లంచాలకు పాల్పడుతున్న వారిని కఠిన చర్య తీసుకోవాలని నాణ్యమైన భోజనం లేకుండా పిల్లలకు వండి పెడుతున్నారు దీనిలో తోడుగా ఎంఈఓ టీచర్లు వాళ్లకు నచ్చినట్టుగా వెళుతున్నారు ఇలాంటి వాళ్లు పెట్టిన చర్య తీసుకోవాలి మధ్యాహ్నం పేరు ఎవరిది ఉన్నది వాళ్ళనే వడ్డీ యాలి వండాలి అని పిల్లల కోరుతున్నారు

🌐 Select Language:
📰 ePaper