ఎగ్జిక్యూటివ్ ఇంజనీయార్ గారికి వినతిపత్రం సమర్పించిన పెబ్బేర్ టౌన్ మరియు రూరల్ బిజెపి నాయకులు

August 3, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంఆగస్టు 03-08-2026 సోమవారం చాలా గ్రామాల్లో మడికట్టు పొలాల్లో వరి ఎక్కువగా పండుతుంది ఈ పెబ్బేరు మండల జీవనధారం వరి పంట ఈ ఆరుతడి పంటలకు జూరాల ఎడమ కాలువ ద్వారా నిరంతరం నీటినందించి రైతులను ఆదుకోవాలని అయోమయంలో ఉన్న రైతులకు ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి పెబ్బేరు మండల రైతుల పక్షాన బిజెపి ఆధ్వర్యంలో గారికి వినతి పత్రం సమర్పించిన బిజెపి నాయకులు ఇట్టి కార్యక్రమంలో బిజెపి వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ గారు, వనపర్తి జిల్లా అధికార ప్రతినిధి కంచ ఆంజనేయులు గారు, పెబ్బేరు పట్టణ అధ్యక్షుడు క్రాంతికుమార్ నాయుడు గారు, కిసాన్ మోర్చా పెబ్బేరు మండల అధ్యక్షులు నరసింహనాయుడు గారు, జనరల్ సెక్రటరీలు సర్వేష్ గౌడ్,మోతే రాఘవేంద్ర,గోవింద్ నాయుడు,దేవేందర్, వెంకట్రాం రెడ్డి,శాగాపూర్ రఘు, బిజెపి మండల కార్యదర్శి శేఖర్ గంధం శివ తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper