గూడెం మధుసూదన్ రెడ్డి పెళ్లిరోజు వేడుకలు ఘనంగా
జనం న్యూస్ 30 మే 2026బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి పెళ్లిరోజు సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ ఉపాధ్యక్షుడు షేక్ దస్తగిరి చోటు మైనార్టీసీనియర్ నాయకులు మహమ్మద్ షకీల్ లడ్డు ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా టపాకాయలు కాల్చి, కేక్ కట్ చేసి, శాలువా కప్పి దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా షేక్ దస్తగిరి మాట్లాడుతూ గూడెం మధుసూదన్ రెడ్డి దంపతులు ఇలాంటి పెళ్లిరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రజలకు సేవ చేస్తూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో చార్మినార్, ఎక్స్ ప్రెస్ చీప్ బ్యూరో యాడ్ ఈ వి, నైన్ న్యూస ఇంచార్జ్ షేక్ మహబూబ్ నాయకులు అక్రమ్ పాషా జీవన మమ్మద్ ఖాదర జార్జ అబ్బరా ఖాన దత్తు మహమ్మద్ రఫీక ఇమామ్ బాయబీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య జరిగింది.