తల్లి దివ్యాంగుల సేవాసమితి కమిటీకి రెండు గుంటల భూమిని మంజురు చేయగలరని వినతి పత్రం అందజేసిన రఘుపతి రెడ్డి

August 3, 2026 | తెలంగాణ

జనం న్యూస్ ఆగస్టు 3 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని పెద్దకోడపాక గ్రామానికి చెందిన తల్లి దివ్యాంగుల సేవాసమితి అధ్యక్షులు అబ్బు రఘుపతి రెడ్డి మాట్లాడుతూ మా గ్రామంలోని సర్వే నెంబర్ గల 1212 1213 లో ప్రభుత్వ భూమి కలదు అందులో నుండి రెండు గుంటల భూమిని మా పెద్ద కోడపాక తల్లి దివ్యాంగుల సేవాసమితి కమిటీ మంజురి చేయగలరని మా యొక్క గ్రామ వికలాంగులైన మేము తమరితో విన్నవించుకుంటున్నాము దయామయులైన దయతో మా వికలాంగుపైన కరణ దయతో మాకు కమిటీ హాలుకు రెండు భూమిని మంజురు చేయగలరని తెలుపుతూ కలెక్టర్ కార్యక్రమంలో వినతి పత్రం అందజేశామని తల్లి దివ్యాంగుల సేవాసమితి అధ్యక్షులు అబ్బు రఘుపతి‌ రెడ్డి తెలిపారు….

🌐 Select Language:
📰 ePaper