నందలూరు బూత్ లెవెల్ విస్తృత స్థాయి సమావేశం లో పాల్గొన్న :- అకేపాటి అమర్నాధ రెడ్డి
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా 03-06-26నందలూరు మండలం లో బూత్ లెవెల్ (BLA’s) విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న *వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు మరియు రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మరియు నందలూరు ఎంపీపీ మేడ భాస్కర్ రెడ్డి,రాయలసీమ జోన్ అధ్యక్షుడు తల్లెం భరత్ కుమార్ రెడ్డి, నందలూరు ఇన్చార్జి సిద్దవరం గోపిరెడ్డి, బూత్ లెవెల్ అన్నమయ్య జిల్లా ఇంచార్జ్ నడివీది సుధాకర్ నియోజకవర్గ ఇన్చార్జ్ అకేపాటి అమరనాథ్, నందలూరు మండలం బూత్ ఇన్చార్జి భాస్కర్ యాదవ్ మరియు గోబ్బిల్ల త్రినాధ్ వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.