మృతిని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ స్పీకర్ మధుసూదన్ చారి
జనం న్యూస్ జూన్ 3 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట గ్రామానికి చెందిన సామల రఘు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి మంగళవారం సాయంత్రం సామల రఘు ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు క్రీ శే సామల రఘు చిత్రపటానికి పూలమాల సమర్పించి నివాళులర్పించారు. రఘు కు ముగ్గురు కూతుళ్లు, భార్యను పరామర్శించి ఓదార్చారు సామల రఘు సోదరులు శ్రీ మత్స్యగిరి స్వామి దేవస్థాన చైర్మన్ సామల బిక్షపతి నమస్తే తెలంగాణ సీనియర్ జర్నలిస్ట్ సూర్య ప్రకాష్ లను వివరాలు తెలుసుకోని రఘుకు ముగ్గురు ఆడపిల్లలు పరిస్థితులను తెలుసుకుని వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా సిరికొండ ఆడపిల్లలకు పరిస్థితులను తెలుసుకుని వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ రాష్ట్ర సీనియర్ నాయకుడు గజ్జి శంకర్ గుర్రం రవీందర్, పొడిచెట్టి గణేష్, బగ్గి రమేష్, అడప ప్రభాకర్, కొత్తగట్టు సాయి, రాజ్ మహమ్మద్, మహేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.