యూనియన్ బ్యాంకు మేనేజర్ బదిలీ

June 20, 2026 | ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్ జూన్ 23 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనుకోన యూనియన్ బ్యాంక్ మేనేజర్ పి మోహన్ బండారులంక బ్రాంచ్ కి బదిలీ అయ్యారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం యూనియన్ బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తున్న అచ్చిరాజు కాట్రేనికోన బ్రాంచ్ కి రానున్నారు. సుమారు మూడు సంవత్సరాలు పాటు కాట్రేనికోన బ్రాంచ్ మేనేజర్ గా మోహన్ కొనసాగారు. ఎటువంటి వివాదాలకు తావు లేకుండా సిబ్బంది, ఖాతాదారులతో సఖ్యతగా స్నేహబంధంతో మెలిగారు.

🌐 Select Language:
📰 ePaper