రాజకీయ బెదిరింపులకు భయపడం ఇ డి దాడులతో సిపిఎం నాయకత్వాన్ని

May 29, 2026 | తెలంగాణ

జనంన్యూస్ 29 మే 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా బలహీనపరచలేరు సి పి యం జిల్లా కార్యదర్శి ఏ వెంకటస్వామి రాజకీయ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని,చట్టబద్ధ రాజ్యాంగబద్ధ సంస్థలను అడ్డుపెట్టుకొని సిపిఎం నాయకత్వాన్ని బలహీనపరచలేరని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ.వెంకట స్వామి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ లో కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ పై ఇ డి దాడులకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు కేరళలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బిజెపి కాంగ్రెస్ కలయికతో కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరై విజయన్ పై చట్టబద్ధ రాజ్యాంగబద్ధ సంస్థలను అడ్డం పెట్టుకొని దాడులు చేయడం ప్రజాస్వామ్యాన్ని కించ పరచడమేనని అన్నారు. రాష్ట్రానికి 15 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసి,నీతివంతమైన ఆదర్శవంతమైన పాలన అందించిన వ్యక్తిపై ఉద్దేశపూర్వకంగా అవమానపరచడానికి ఆయనతో పాటు కుటుంబ సభ్యులపై ఏకకాలంలో ఈడి దాడులు చేయడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు.ఈడి చెబుతున్న ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ గురించి ఎటువంటి ప్రస్తావన లేకపో

🌐 Select Language:
📰 ePaper