రాత్రి వేళల్లో రోడ్డు ప్రమాదాలు నివారణకు పోలీసులు ప్రత్యేక చర్యలు

May 26, 2026 | తెలంగాణ

జనం న్యూస్ మే 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం రాత్రి వేళల్లో జరిగే రోడ్డు ప్రమాదాలు నివారించే చర్యలో భాగంగా శాయంపేట పోలీస్ వారు మండలంలోని పెద్దకొడేపాక గ్రామంలో దాదాపు 50 ట్రాక్టర్లకు రేడియం స్టికర్లు అంటించి రాత్రి వేళలో జరిగే రోడ్డు ప్రమాదలను నివారించాలని సూచించినారు ఈ కార్యక్రమంలో పరకాల ఏసీపీ సతీష్ బాబు శాయంపేట సీఐ సుధాకర్ రెడ్డి ఎస్సై జక్కుల పరమేశ్వర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు….

🌐 Select Language:
📰 ePaper