సత్వార్ ఘోర రోడ్డు ప్రమాదంలో కూలీల దుర్మరణం చాలా బాధాకరం..ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం – జహీరాబాద్

August 12, 2026 | తెలంగాణ

జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం ఆగస్టు 11 08. 2026 మండలం సత్వార్ గ్రామం వద్ద రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వ్యవసాయ కూలీలు దుర్మరణం చెందడం చాలా బాధాకరంఉపాదికోసం ఆటోలో వెళ్తున్న కూలీలను ట్యాoకర్ ఢీకొట్టిన ఈ ఘటన అత్యంత బాధాకరం అని ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని,రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన నిరుపేద కూలీలకు ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించి వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు, ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు తన ప్రగాఢ సాను భూతుని తెలిపారు

🌐 Select Language:
📰 ePaper