సర్పంచ్ ఉమా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలోఇందిరమ్మ ఇండ్లు కు భూమి పూజ
జనం న్యూస్ సెప్టెంబర్ 5.మహా ముత్తారం మండలం నల్ల గుంట మీనాజీపేట గ్రామంలో ప్రతి పేద కుటుంబానికి సొంత ఇంటి కల నెరవేర్చిన తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఐటీ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి ధన్యవాదములు తెలియజేస్తూ ఇందిరమ్మ ఇండ్లకి ముగ్గు పొయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యదర్శి మొగిలి. గ్రామ సర్పంచ్ గంట్ల ఉమా దేవేందర్ రెడ్డి. మరియు వార్డ్ మెంబర్స్ .లక్ష్మీ సురేష్ .స్వాతి మరియు మండల సెక్రెటరీ కాంగ్రెస్ పార్టీ మోత్కూర్ రవి .గ్రామ కమిటీ అధ్యక్షులు సముద్రాల రాజగోపాల్ .మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజయ్య .దుర్గయ్య సమ్మయ్య. మల్లారెడ్డి బాల్ రెడ్డి. తిరుపతి వెంకటయ్య. మరియు యూత్ నాయకులు తుండ్ల సతీష్. రామ్ మరియు సోషల్ మీడియా ఓడేటి రాజేందర్. తదితర నాయకులు పాల్గొన్నారు