75వ వన మహోత్సవ కార్యక్రమం

August 3, 2026 | తెలంగాణ

జనం న్యూస్ ఆగస్టు 3 చిలిపి చెడు మండల ప్రతినిధిమెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలోని జగ్గంపేట గ్రామంలో బట్ల చెరువు కట్టకు ప్రోహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఎస్సై రాఘవేందర్ రావు ఆధ్వర్యంలో 75 వ వన మహోత్సవం సందర్బంగా ఈత చెట్లు నాటడం జరిగింది ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి యాదగిరి, ఉప సర్పంచ్, వార్డ్ మెంబెర్స్, గౌడ సంఘ సభ్యులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper