ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జస్టిస్ ని కలసిన నందలూరు బార్ అసోసియేషన్ సభ్యులు

June 2, 2026 | తెలంగాణ

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా 02-06-26 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జస్టిస్ బాలాజీ మెడ మల్లి ని నందలూరు బార్ అసోసియేషన్ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నందలూరు సివిల్ జడ్జి కోర్టు నకు సంబంధించిన పలు సమస్యలను ఆయనకు తెలియజేశారు అందుకు జస్టిస్ బాలాజీ స్పందించితప్పకుండా అధికారులతో చర్చించి సమస్యలు పరిష్కారం చేస్తామని తెలియచేశారు.ఈకార్యక్రమంలో నందలూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ షేక్ మహమ్మద్ అలీ. సీనియర్ న్యాయవాది.మాజీ బార్ ప్రెసిడెంట్ దాసరి నరసింహులు.వైస్ ప్రెసిడెంట్ జీ.సుబ్బరామయ్య,జూనియర్ న్యాయవాది సుబ్రమణ్యం . పాల్గొన్నారు..

🌐 Select Language:
📰 ePaper