రాజీవ్ యువ వికాసం పథకంపై తీవ్ర విమర్శలు

June 27, 2026 | తెలంగాణ

ఏడాదిన్నరైనా అమలుకాని సబ్సిడీ రుణాలు!

2025 ఫిబ్రవరిలో అసెంబ్లీలో ప్రకటించిన పథకం ఇప్పటికీ అమలులోకి రాకపోవడంపై ప్రశ్నించిన బీసీ మైనార్టీ సంగారెడ్డి జిల్లాఅధ్యక్షులు మొహమ్మద్ ఇమ్రాన్

రూ.6 వేల కోట్ల కేటాయింపులు ప్రకటించినా ఒక్కరికీ రుణం ఇవ్వలేదని ఆరోపణలు. 16.23 లక్షల దరఖాస్తుదా రులకు ఎదురుచూపులే మిగిలాయని విమర్శ. లబ్దిదారుల ఎంపిక, మార్గద ర్శకాల అమలులో జాప్యం

జనం న్యూస్ తేదీ 27 -06-2026 : :కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాతృ కంగా ప్రకటించిన రాజీవ్ యువ విలాసం (ఆర్వీవీ) పరికం అమలుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యువరడు సబ్సిడీ రుణాలు అందిస్తామని 2025 ఫిబ్రవరిలో అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం ఘనంగా ప్రకటించినప్పటికీ, ఇప్పటివ రకు పథకం అమలులో స్పష్టమైన పురోగతి కనిపించలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ హామీ నుంచి ఆలస్యానికి మారిన పథకం ప్రతి నియోజకవర్గంలో ఏటా 5,000 మంది యువతడు రుణాలు మంజూరు చేస్తామని, ఈ పథకానికి రూ.గ వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నామని ప్రభుత్వం అప్పట్లో ప్రకటిం చింది. 2025 జూన్ 2 నుంచి రుణాల పంపిణీ ప్రారంభిస్తా మని కూడా ప్రకటించినా, ఆ గడువు దాటినప్పటికీ ఒక్క అబ్దిదారుడికీ రుణం అందలేదని విమర్శలు ఉన్నాయి.లక్షలాది దరఖాస్తుదారులకు నిరాశ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 16.23 లక్షల మంది నిరుద్యోగ యువత పథకానికి దరఖాస్తు చేసుకున్నప్పటికీ, ఇప్పటి వరకు అర్హుల జాబితా కూడా విడుదల కాలేదని సమాచారం. దరఖాస్తుల పరిశీలన, ఎంపిక ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.రుణ నిర్మాణం, సబ్సిడీ వివరాలు పథకం కింద రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు యూనిట్లుగా రుణాలు అందించాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. ఇందులో 10% నుంచి 100% వరకు సబ్సీడీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అయితే అమలు స్థాయిలో ఈ ప్రక్రియ ఎక్కడా ముందుకు సాగలేదని తెలుస్తోంది.అమలులో ఆలస్యం.రాజకీయ విమర్శలు లబ్దిదారుల ఎంపిక, మండల, జిల్లా కమిటీల, ఆన్లైన్ ప్రక్రియలు ఇంకా పూర్తి కాలేదా

🌐 Select Language:
📰 ePaper