పరిగి పి.ఆర్.టి.యు మండల శాఖ అధ్యక్షులు గా మంచనపల్లి శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శిగా మనోహర్

September 3, 2026 | తెలంగాణ

జనం న్యూస్ సెప్టెంబర్ 4, వికారాబాద్ జిల్లా పరిగి పి.ఆర్.టి.యు.మండల శాఖ అధ్యక్షలు బుగ్గయ్య,ప్రధాన కార్యదర్శి రాకేష్ గార్ల ఆధ్వర్యంలో (2026-2028) విద్య సంవత్సరలకు బుధవారం సాయంత్రం పరిగిలో శ్రీ లక్మి బ్యాకేట్ హాల్ లో నూతన కమిటీని ఎన్నుకోవడం .ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అధితులుగా పిఆర్ టియు .వికారాబాద్ జిల్లా అధ్యక్షులు కడియాల చెంద్రశేఖర్,ప్రధాన కార్యదర్శి దోమ అమర్నాథ్ గార్లు పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో పరిగి మండల ప్రధాన కార్యదర్శి వార్ల రాకేష్ రెండు విద్య సంవత్సరాలకు గాను కార్యదర్శి నివేదికను సమర్పిచడం జరిగింది.ఇట్టి నివేదికను రాష్ట్ర,జిల్లా,మండల,ప్రాథమిక సభ్యుల అందరూ చపట్లతో ఆమోదించడం జరిగింది.తదనంతరం నూతన మండల కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సంక్షేమం కోసం పి.ఆర్.టి.యు సంఘం పనిచేస్తుందని,రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఉద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు పరచాలని,సి.పి.ఎస్ రద్దు,పి ఆర్. సి. అమలు,హెల్త్ కార్డ్స్.తదితర విషయంలో జాప్యం తగదని గౌరవ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పిగిలి శ్రీపాల్ రెడ్డిగారు ఇందిరాపార్కు చెప్పిన విధంగా ప్రభుత్వం వెంటనే పి.ఆర్.సి ని అమలు చెయ్యాలని తెలియజేయడం జరిగింది.తదనంతరం పరిగి మండల శాఖ అధ్యక్షులు గా మంచనపల్లి శ్రీనివాస్,గౌరవ అధ్యక్షులుగా యం.డి.ఉస్మాన్ అలీ.ప్రధాన కార్యదర్శిగా డి. మనోహర్,అసోసియేట్ అధ్యక్షులు గా సుధాకర్,తస్లీమా ,సంధ్య రాణి,
ఉపాధ్యక్షులుగా మహేందర్,రాకేష్ కార్యదర్శులు రమేష్,మహేందర్ మరియు కార్యవర్గసభ్యులను ఎన్నుకోవడం జరిగింది.ఈ సందర్భంగా నూతన సభ్యులు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ రాష్ట్ర,జిల్లా కమిటీలు ఆదేశాలు పాటిస్తూ సంఘనిర్మాణంలో ముందు ఉంటామని తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పరిగి మండల విద్యాధికారి అంజయ్య,బొంరస్ పెట్ మండల విద్యాధికారి జీ.హెచ్.ఎం.జిల్లా అధ్యక్షులు హరిలాల్,జి.హెచ్.ఎం.లు శుభాస్,వెంకటేశం,లాల్యా, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మాంజనేయులు,వెంకటయ్య,గోపాల్,రాష్ట్ర కార్యదర్శులు,బాల్ రాజు, ప్రకాష్,రాజశేఖర్ రెడ్డి,నిరంజన్ రెడ్డి,జిల్లా నాయకులు అదిశంకర్,తావుర్య,రాజేష్ రాథోడ్,ఇబ్రహీం,ప్రభాకర్ రెడ్డి,సాయిలు,జైపాల్ రెడ్డి,శ్రీకాంత్,శీనయ్య,భీమయ్య,నర్సిములు,శ్రీనివాస్ ,మండల అసోసియేట్ అధ్యక్షులు వెంకట్ ప్రసాద్,మరియు ప్రాథమిక సభ్యులు పూడూర్ మండల అధ్యక్షులు అంజయ్య,ప్రధాన కార్యదర్శి ముకుంద రెడ్డి,దోమ మండల అధ్యక్షులు కేశవులు,కుల్కచెర్ల అధ్యక్షులు రాఘవేందర్ రెడ్డి.ప్రధాన కార్యదర్శి బస్వరాజు,బొంరస్పెట్ అధ్యక్షులు అనిల్,ప్రధాన కార్యదర్శి శశి,వికారాబాద్ మండల అధ్యక్షులు శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి వెంకట్ రెడ్డి,మరియు వివిధ మండలాల రాష్ట్ర,జిల్లా,మండల కార్యవర్గ సభ్యులు,సంఘభిమానులు తదితరులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper