రాపోలు గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

September 3, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 03 సెప్టెంబర్ :- వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోలు గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డులను రాపోలు గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గండు వెంకటేష్, మాట్లాడుతూ.. లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేసి, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను, అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, రేషన్ డీలర్, వార్డు నెంబర్లు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper