న్యూఢిల్లీలో ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులను పెంచడంతోపాటు వ్యవసాయ వాణిజ్యాన్ని మరింత విస్తరించే అవకాశాలపై చర్చించాo.

September 9, 2026 | తెలంగాణ

జనం న్యూస్ తెలంగాణ 09-09-2026 ఫ్రాన్సిస్కో పి. టు లారెల్ జూనియర్‌తో ఫలప్రదమైన సమావేశం జరిగింది.తెలంగాణకు చెందిన మాంస ఉత్పత్తులు, నాణ్యమైన విత్తనాల కొనుగోలుపైనా ఆయన ఆసక్తి వ్యక్తం చేశారు.తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లను విస్తరించడం ద్వారా రైతులు, మిల్లర్లు, విత్తన కంపెనీలు, ఆహార శుద్ధి పరిశ్రమలకు మరిన్ని అవకాశాలు లభిస్తాయి.2026 డిసెంబర్‌లో జరిగే తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌కు హాజరయ్యేందుకు హైదరాబాద్ రావాల్సిందిగా ఆయనను ఆహ్వానించాను.#తెలంగాణ #ఫిలిప్పీన్స్ #బియ్యంఎగుమతులు #వ్యవసాయం #వాణిజ్యం

🌐 Select Language:
📰 ePaper