శ్రీ అనంత పద్మ నాధ స్వామి సేవలో పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల ప్రతిమా మహేష్ రెడ్డి.
జనం న్యూస్ జూన్ 13, వికారాబాద్ జిల్లా పరిగి మాజీ శాసనసభ్యులు కోప్పుల మహేష్ రెడ్డి నేడు వికారాబాద్ లోని శ్రీ అనంతపద్మనాధ స్వామి వారి పూజ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొని, యాగం నిర్వహించిన పరిగి మాజీ ఎమ్మెల్యే దంపతులు కొప్పుల ప్రతిమా మహేష్ రెడ్డి. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, పరిగి నియోజకవర్గ ప్రజల లు సంతోషంగా ఉండాలని స్వామి వారిని కోరుకున్నరు.