త్రిపుర సుందరి దేవాలయంలో నందీశ్వరునికి అభిషేక అభిషేకం పాల్గొన్న కూటమి నాయకులు
జనం న్యూస్ జూన్ 13 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంఈరోజు బోడసకుర్రు శ్రీ గౌతమేశ్వర బాలా త్రిపుర సుందరి దేవాలయంలో నందీశ్వరునికి అభిషేక కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు అడపా శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో కూటమ నాయకులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 4399 రోజులు సుపరిపారులు అందించినందుకు వారు ఆయురారోగ్యాలతో ఉండాలని మరియు ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలనిఆ భగవంతుని కోరుకోవడం జరిగింది