Listen to this article

ఆర్ టి సి బస్సు వీలుబోల్ట్ విరిగి టైర్ ఊడి పోయిన సంఘటన రోడ్లు ఆధ్వనంగా ఉడటం వల్లే ఈ ప్రమాదం రోడ్డు కాంటక్టర్ నిర్లక్ష్యం వల్లే ఎన్నో ప్రమాదాలు పట్టించుకోని అధికారులు నాయకులు మార్చి 5 జనంన్యూస్ వెంకటాపురం రిపోర్టర్ బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాత్రపురం చివారు లో బల్లకట్టు బ్రిడ్జి దగ్గర భద్రాచలం నుండి వెంకటాపురం వస్తున్నా R T C పల్లెవెలుగు బస్సు వెనుక చక్రం వీలుబోల్ట్ విరిగి బస్సు చక్రం ఊడి పోయింది తృటిలో పెనుప్రమాదం తప్పింది బస్సు లో ప్రయాణిస్తున్న సుమారుగా 40 మంది ప్రయాణికులు ఉన్నారు ప్రయాణికులకు ఎటువంటి సంఘటన జరగలేదు దీనికి కారణం రెండు సంవత్సరాలనుండి రోడ్డు కాంటాక్టర్ రోడ్డు పోయాకుండ కాలయాపన చేస్తు నిర్లక్ష్యం చేస్తున్న అధికారులు కాని ప్రజాప్రతినిధులు కానీ ఎన్నో సార్లు ప్రజలు మోర పెట్టుకున్న పట్టించు కోవడం లేదంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి వెంకటాపురం కాంటక్టర్ కి త్వరగా పనులు పూర్తి అయ్యేలా చూచించాలని ప్రజలు కోరుకొంటున్నారు