సముద్ర తీర ప్రాంతం నుండి వలస వచ్చిన మత్యకార కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన అధికారులు..
జనం న్యూస్ అక్టోబర్ 28 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం గచ్చకాయలపొర గ్రామంలో ముమ్మిడివరం సి.ఐ. ఎం.మోహన్ కుమార్, కాట్రేనికోన ఎస్.ఐ. ఐ.అవినాష్ లు…



