జనం న్యూస్ కేంద్ర కార్యాలయం - అనంతపురం
జనం న్యూస్:- రంగారెడ్డి జిల్లా చేవెళ్ల రోడ్డు ప్రమాదం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. లా అండ్ ఆర్డర్ ఎడిషనల్ డిజి మహేష్ భగవత్ ప్రమాద వివరాలు మీడియాకు వెల్లడించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 72 మంది…