Listen to this article

జనం న్యూస్ మార్చ్ 5 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చిట్కుల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తార విష్ణువర్ధన్ రెడ్డి కి ఘనంగా జన్మదినం పురస్కరించుకొని చిట్కుల్ గ్రామ ప్రజలు ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు మానవసేవయే మాధవసేవ అంటూ ప్రతినిత్యం ప్రజల్లో మమేకమై ప్రజాసేవలో అలుపెరగనిసేవకుడుపేదల సంక్షేమం కోసం శ్రమించే నాయకుడు మంచి మనసున్న మహారాజు మా విష్ణన్న చెరగని చిరునవ్వు చెదరని ఆత్మవిశ్వాసం మాట ఇస్తే తప్పని మంచితనం… పేదల గురించి ఆలోచించే మంచిగుణం ఇవన్నీ కలబోసిన “దమ్మున”లీడర్
తార విష్ణు వర్ధన్ రెడ్డి అన్నగారికీ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..మీరు ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలనిమీ సేవలు పేద ప్రజలకు ఎల్లప్పుడూ అందించాలి ప్రజల గుండెల్లో ఎల్లప్పుడూ చిరస్థాయిగా నిలిచిపోవాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషులు స్నేహితులు మరియు మీ అభిమాన నాయకులు అభిమానులు ప్రతి ఒక్కరూ పేరుపేరునా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు